తెగడడమే నాపనా?
ఎందరెందరో ప్రముఖులు - ఈ గ్రామం కానివాళ్ళు ప్రజా జీవనపుదారుల పయనించాలని కోరుచు
ఇచ్చటికొచ్చి కష్టిస్తే - ఈ గ్రామం ఉలకనపుడు తెగడడమే నాపనా ? పొగడడమే మంచిదా?