మిన్నకుండి పోవుటే
వేకువనే నిద్రలేచి, వీధి చెత్త, దుమ్ములూడ్చి రోజూ నలభై మంది రోతలు తొలగిస్తుంటే -
హరిత శుభ్ర సౌందర్యాలందల మెక్కిస్తుంటే పొగడకుండ మిన్నకుండి పోవుటే సమంజసమా?