పొగడేందుకొ – తెగడేందుకొ
ప్రత్యేక శ్రమ చరిత్ర వాస్తవములు కవితలతో - ఉన్న నిజం దాచకుండ - లేనివి కల్పించకుండ గ్రంథస్థం చేయడమే గానీ – పనిగట్టుకొనీ పొగడేందుకొ - తెగడేందుకొ పూనిక కాదని మనవి!