25.08.2026....           25-Aug-2026

         ప-ద-ని-స లే వినిపించును!

ఆమెకు పదహారంటే అందరు నమ్మేస్తుందురు

ఆమె జవం, ఆమె స్వరం ఆ పేరుకు నప్పవు

అది రిసెప్షనే కానీ – స్వచ్ఛ శ్రమదానమైన

ప్రశాంతి ప్రతి పనిలోనా ప-ద-ని-స లే వినిపించును!