ప్రగతి శీల తీర్ధయాత్ర!
ఒకటా – రెండా – మూడా? పన్నెండేళ్ల శ్రమ జాతర
ముప్పై- నలభై –యాభై మంది శ్రమల కలబోతగ
కాలుష్యం పెనురక్కసి కోరలపై దండయాత్ర
పర్యావరణాను కుల ప్రగతి శీల తీర్ధయాత్ర!