Articles List

ప్రాతూరి శాస్త్రి 11.10.2020. ...

 గాంధీజీ ఆశయమైన శ్రధ్ధయు, పారిశుధ్య బాట వదలక జేయుము ఘనుల జీవితములే మహిత మార్గముజూపు నేర్చుకో నేస్తమా శ్రమసంస్కృతి.   గాంధీ గారి మునిమనవడు డా.ఆనంద్ గోఖని, ఎండోక్రైనాలజిస్ట్,...

Read More

ప్రాతూరి శాస్త్రి - 10.10.2020. ...

 "ఆకుపచ్చ చల్లపల్లి, ఐకమత్య చల్లపల్లి సేవజేయు పాలవెల్లి"                   ...... శ్రీ  జె.డీ.లక్ష్మీనారాయణ గారి చల్లపల్లి సందర్శన. 1408 వ రోజు. సుందర చల్లపల్లి 19.09.2018 ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దాం....

Read More

ప్రాతూరి శాస్త్రి - 09.10.2020...

 స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తల పోలవరం, పట్టిసీమ యాత్ర (12.05.2018)   40 మంది స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు నిన్న పోలవరం, పట్టిసీమ ప్రాజెక్ట్ లను సందర్శించడం జరిగింది.  డా.గోపాళం శివన్నారాయణ గారు కూడా తమ 5 గురు బృందంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చల్లపల్లి నుండి ఇరిగేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు మన బృందంతో పాటు ఉండి కార్యక్రమం అంతా చక్కగా జరిగేట్లు చూశారు. Excise Department కు à...

Read More

ప్రాతూరి శాస్త్రి - 08.10.2020....

HEAL సంస్థ గురించి.... ఉదయం HEAL స్కూల్ నుండి 46 మంది విద్యార్థులు వచ్చి స్వచ్ఛ చల్లపల్లి ఉదయం స్వచ్ఛంద సేవలో పాల్గొని చక్కగా పనిచెయ్యటం చూసి స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలందరూ ఎంతో సంతోషపడ్డారు.   ఆగిరిపల్లి దగ్గరలో తోటపల్లిలో ఉన్న HEAL సంస్థ విద్యార్థులు అంత దూరం నుంచి చల్లపల్లి రావడానికి ముఖ్య కà°...

Read More

ప్రాతూరి శాస్త్రి - 07.10.2020. ...

 *గుంటూరు మహాప్రస్థానము* వట్టికూటి వెంకట సుబ్బయ్య (గుంటూరు గాంధి) గారి సంస్మరణ సభ చేతన, హీల్ పాఠశాలల పర్యటన వివరాలు             గుంటూరు గాంధీ గారి కుటుంబసభ్యులు, మహాప్రస్థాన సేవా సమితి, అవగాహన, గుంటూరు జిల్లా సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్, ననà...

Read More

ప్రాతూరి శాస్త్రి - 06.10.2020. ...

 స్వచ్ఛ సుందర టాయిలెట్ తో సెల్ఫీ దిగిన కలెక్టర్ లక్ష్మీకాంతం గారు             ఆత్మగౌరవ దీక్షలో భాగంగా  (07-01-2018) ‘టాయిలెట్ తో సెల్ఫీ’ కార్యక్రమం ఉంది, కలెక్టర్ గారు చల్లపల్లిలో సెల్ఫీ దిగాలని అనుకుంటున్నారని MRO బిక్షారావు గారు చెప్పారు.             కార్యకర్తలు, పంచాయతీ అధికారులు, పాత్రికేà°...

Read More

ప్రాతూరి శాస్త్రి - 05.10.2020 ...

 టాయిలెట్ కి ఏక్ ప్రేమ్ కహానీ.... స్వచ్ఛ భారత్ కి అత్యున్నత రూపం, - టాయిలెట్ తో సెల్ఫీ  ఎవరైనా సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకుల వంటి సెలబ్రిటీలతో సెల్ఫీలు దిగటానికి ఉత్సాహపడుతుంటారు. కానీ ఈరోజు డా. పద్మావతి గారు చల్లపల్లి నాగాయలంక రోడ్డులో కట్టిన పబ్లిక్ ...

Read More

ప్రాతూరి శాస్త్రి - 04.10.2020....

 850 రోజులు పూర్తి అయిన సమయాన స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమ విజయాలు : • 85,000 గంటల నిస్వార్ధ, నిరంతర స్వచ్ఛ సేవ. • వరప్రసాద రెడ్డి గారి ఆర్ధిక సహాయంతో శ్మశాన వాటిక, డంపింగ్ యార్డుల అభివృద్ధి, సుందరీకరణ. • గంగులవారిపాలెం రోడ్డు అభివృద్ధి, రెండువైపులా రహదారి వనముల అభివృద్ధి....

Read More

ప్రాతూరి శాస్త్రి - 03.10.2020. ...

 పుష్ప సౌరభమును దారము పొందినట్లు స్వచ్ఛ సుందర చల్లపల్లి సొగసు దశదిశలా వ్యాపించింది.   "స్వచ్ఛ భారత్ అంటే తప్పుచేసి సారీ చెప్పడం కాదు, ఆచరించి చూపాలి"                   .........        స్వచ్ఛ నారాయణరà...

Read More
<< < ... 210 211 212 213 [214] 215 216 217 218 ... > >>