విజ్ఞతకు అభినందనం! శ్రమత్యాగం వెల్లివిరిసే చల్లపల్లికి స్వాగతం! స్వచ్చ శుభ్రత విరాజిల్లే పల్లెలకు అభివందనం! ...
Read Moreఓహోహో! బస్ ప్రాంగణమా! ఓహోహో! బస్ ప్రాంగణమా! ఒక స్వచ్ఛ శుభ్రతా వికాసమా! శ్రమైక జీవన సౌందర్యానికి తాజా సజీవ సాక్ష్యమా! ...
Read Moreదేదీప్యం చేయవచ్చు! వందలాది వలంటీర్ల సేవా చరితములున్నవి మహిళలు వీధుల నూడ్చిన మంచి మంచి కథలున్నవి ...
Read Moreఎన్ని కవితలని వ్రాయుట? ఊరు కాని ఊరు కొరకు దాతల చందాల గూర్చి - వేళకాని వేళలోన శ్రమ వీ...
Read Moreదేన్ని తుదకు వర్జించుట? తొలుత గేలి చేసి నోళ్లే తెలిసి సేవలకు దిగుట, అపనిందలు వేసి నోళ్లె గ్రామసేవలకు పూనుట, సేవా భాగ్యము నందే సంతృప్తిని వెదకుకొనుట, ఏది ముందు వర్ణించుట? దేన్ని తుదకు వర్జించుట? ...
Read Moreదేన్ని మరచిపోగలను? “అన్నా! వదినా! బాబాయ్!” అని సంబోధించటమా? కులమతాల రొస్టు వీడి కలసిమెలసి శ్రమదానమా? ఒకే మాట - ఒకే బాట - ఒకే సేవ పద్ధతులా? ఏ విషయం మెచ్చవలెను? దేన్ని మరచిపోగలను? - నల్లూరి రామారావు ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త 22.11.2025...
Read Moreగుండెకు స్వాంతన లభించు ఈ బాటను (NH 216) చూసిననూ - ఇటుగా పయనించిననూ పచ్చనైన పొలం మధ్య స్వచ్ఛమైన రహదారిని...
Read Moreషాజహాను గుర్తొస్తడు తాజమహల్ చూడగానె షాజహాను గుర్తొస్తడు హైటెక్ సిటీ చూస్తుంటే యాదికొచ్చునది ఎవ్వరు? ...
Read Moreకార్యకర్త శ్రమజనితం! చూచుకొలది చూడాలని, చూపు త్రిప్పుకోనీయని ఒక పొందిక - ఒక శుభ్రత - ఒక పుష్పం - ఒక హరితం ...
Read More