పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల? స్వచ్ఛ - సుందరీకరణ పనిదినాల మరొక ముఖ్య సంఖ్య - @3200* ఆదివారం (11-8-24) కావడంతోనేమో – 34 కు పెరిగిన కార్యకర్తల సంఖ్య! తలా గంటా 50 నిముషాల పాటు వీళ్లు సమర్పించుకొన్న శ్రమ జాతీయ రహదారి - 216 మీది బండ్రేవుకోడు వంతెన ప్రాంత...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల? నేషనల్ హైవే ప్రక్కన నేటి శ్రమదినం సంఖ్య – 3199* శనివారం – 10.08.2024 వేకువ 4.16 కే మొదలై, 6.10 కి తలపెట్టిన పనులు పూర్తైనవి. శ్రమను పంచుకున్న కార్యకర్తలు మొత్తం 27 మంది! వారి ఉత్సాహానికి ప్రతిఫలంగా ప్రతిష్టితమైన పూల మొక్కలు 70. వీని...
Read Moreఒక్కసారికి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ వాడొద్దని ప్రతినబూనుదాం. కాలుష్య కోరల నుండి పర్యావరణాన్ని మనమంతా కాపాడుదాం. 3198* రోజుల శ్రమదాన కార్యక్రమం ఈరోజు (09.08.2024) శుక్రవారం వేకువ జామున 4.20 కి 9 మంది స్వచ్ఛ సైనికులతో దైనందిన స్వచ్ఛ సేవను మొదలు పెట్టి 216 జాతీయ రహదారికి ఇరువైపులా నాటుతున్న మొక్కలలో భాగంగా ఈరోజు 38 సువర్ణ గన్నేరు, 11 పారిజాతం, 6 గన్నేరు మొక్కలు (...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల? మళ్ళీ 216 వ రహదారికే 23 గ్గురి సేవలు - @3197* అది 8.8.24 – శ్రావణ బహుళ చవితి – గురువారపు బ్రహ్మ కాలం; NH 216 కు చెందిన – శివరామపురం అ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల? మంగళవారం (6.08.2024) నాటి రహదారి సుందరీకరణ - @3196* ఈ వేకువ కూడ NH 216 మీద – పెదకళ్ళేపల్లి క్రాస్ రోడ్డు సమీపాననే 2 డజన్ల మంది సుమ – హరితీకరణ ప్రయత్నం! అందుకు నిన్నటి రాత్రీ – ఈ వేకువ కార్యకర్తల సన్నద్ధం! ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల? NH 216 లోనే 3195* వ శ్రమదానం కూడ. సోమవారం వేకువ కూడ గంటా ఏబై నిముషాల - 24 మంది శ్రమ సమర్పిత మయింది కాసానగర్ – న్యూట్రీఫీడ్స్ ఫ్యాక్టరీల మధ్యస్త రహదారి మీదనే! అందులోనూ ప్రధానంగా రోడ్డుకు దక్షిణ భాగాననే! అది కూడ ఇతర చిన్న పనులు కాక - ముఖ్యంగా రెండ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల? మళ్లీ అదే ఒరవడి - అదే ఉరవడి @3194* ఆదివారం(4.8.24) వేకువ అదే సమయం 4.18-6.10, స్థలం 216 వ జాతీయ రహదారి మీద కాసానగర్ సెంటరు, మనుషులు 38 మంది, పనైతే 50 x100 గజాలలో అంటే ఎక...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల? ఒక ఊరి స్వచ్ఛ సుందరోద్యమంలో 3193* వ నాడు! ఆ గ్రామం చల్లపల్లి, ఆ ఉద్యమం దశాబ్ద కాలానిది, ఆ శ్రమదానం నాల్గు లక్షల పనిగంటలకు వ్యాపించినది, ఏదో ఊరి రోడ్లను ఊడ్చి ఫోటో దిగే పనులకు పరిమితం కాక - ఆ ఊరి చుట్టూ 3 కిలోమీటర్ల దాక పది రహదార్ల ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల? ఇదే – 3192* వ నాటి శ్రమ వీర చరిత్ర! శుక్రవారపు (అగష్టు-2014) వేకువ 4.18 కే బందరు జాతీయ రహదారి మీద మొదలైన ఈ ప్రత్యేక చరిత్ర దశాబ్దకాలానిది, హంగూ- ఆర్భాటాలూ లేక ప్రచార సంరంభాలకు పోక సాదాసీదాగా జరుగుతున్నది! చల్లపల్లి గ్రామంల...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల? 3191* వ శ్రమదాన వేడుక! గురువారం వేకువ వాన వెలిశాక – 4.22 – 6.10 నడుమ 22+5 గురిది ఆ వేడుక! ఈ ఉత్సాహానికి ఈరోజు కూడ 216 వ జాతీయ రహదారికి చెందిన – బందరుకు 23 – 24 కిలోమీటర్ల నడిమి భాగమే వేదిక! అసలది ఊరికి దూరంగా నాలుగూ – ఎనభై ఐదేళ్ల వయస్సు వాళ్ళ కూడిక! ...
Read Moreపర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మనకేల? మళ్ళీ జాతీయ రహదారికి శ్రమదానం బదలాయింపు - @3190* జులై మాసాంతపు వేకువన స్వచ్చ కార్యకర్తల పని స్థలం గురిచిన ఆరేడు నిముషాల సందిగ్ధం! ‘వర్షమేమైనా చిలిపి చేష్టలు చేస్తుందా – 2 గంటల పాటు స్థిమితంగా పని చేసుకోనిస్తుందా’ ...
Read More