Daily Updates

3294* వ రోజు...

 పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3294* వ పూట శ్రమదాన విశిష్టతలు!             శనివారం నాటి సదరు విశిష్టతల్ని పూర్తిగా వివరించాలంటే ఈ ఒక్క పేజీ చాలదు గనుక స్థూలంగానే వ్రాస్తాను. మొదటిది చాల దూరం - అంటే జగ్గయ్యపేట KCP సిమెంటు ఫ్యాక్టరీ నుండి వచ్చి 44 మంది పూర్తి చేసిన గ్రామ సామాజిక బాధ్యత ఆకళింపు చేసుకొని - స్వయంగా పా...

Read More

3293* వ రోజు ...

పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? ముగిసిన గంగులవారిపాలెం వీధి శోభాయమాన ప్రయత్నం! - @3293*           ఇది కార్తీక పౌర్ణమి గురువాసరం, హూణుల లెక్కలో 15.11.24! దయచేసి, ఈ 1.8 కిలోమీటర్ల వీధి మొత్తాన్ని చల్లపల్లి పౌరులంతా ఇప్పుడు అనుశీలించండి!           గత ...

Read More

3292* వ రోజు ...

పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? అసలైన శ్రమ వేడుకను అర్ధం చేసుకొందాం! - @3292*           ఈ గురువారం (14-11-2024 ) వేకువ మరీ 4.14 కే ఓం ప్రథమంగా 14 మంది “అయమ్ ముహూర్తోః సుమూహూర్తః” అని నేటి శ్రమ వేడుకకు తెర తీశారు!           “మేం కూడ తగ్గేదేలే” అని గంగులవారిపా...

Read More

3291* వ రోజు ...

 పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3291* వ వేకువ శ్రమదానం సంగతేమంటే – *       అది నవంబరు 13 వ తేదీ – బుధవారపు బ్రహ్మకాలం - 4.17 కే 14 గురితో శ్రీకారము చుట్టుకొనెను; *       2-3 నిముషాల వ్యవధిలోనే గంగులవారిపాలెపు 17 గురనుకొంటా – వచ్చి వీధి కాలుష్యాలపై తిరగబడిరి...

Read More

3290* వ రోజు ...

పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3290* వ శ్రమ వివరణలు చిత్తగించండి!           12.11.24 మంగళవారానికి చెందిన ఈ వివరణలేవీ సమగ్రం కాదు – అసత్యాలో, అర్థ సత్యాలో, అతిశయోక్తులో కావు! ఈ గ్రామం, రాష్ట్రం, దేశం గుర్తించిన కటిక నిజాలు!...

Read More

3289* వ రోజు ...

 పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? నేటి శ్రమ పని దినం 3289* వది!             ఇది సోమవారం - నవంబరు 11 వ రోజు – వీధి పని ప్రారంభ - పరిపూర్తి సమయాలు 4:10 & 6:10. తొలి కార్యకర్తలు 10 మందీ, ముగింపు వేళకాసంఖ్య ఆంజనేయుని తోకలా 48 కి పెరిగింది. నవంబరు 11 వ తేదీకి చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమం 10 సంవత్సరాలు ముగిసింది...

Read More

3288* వ రోజు...

 పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 26 కి.మీ. బారునా పరుగుల సందడి!-@3288*  60+20 మంది 10-11-22- ఆదివారం నాడు వేకువ 4.00 - 10.30 నడుమ - చల్లపల్లి గస్తీ గది నుండి బందరులో RK ఫలాహారశాల దాక రకరకాల విన్యాసాలతో రెచ్చిపోయిన సందడన్నమాట !...

Read More

3287* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? స్వచ్ఛ – సుందరోద్యమానికి శిఖరాయమానంగా – 3287* వ రోజు!           ఈ శనివారం (9-11-24) ఉషోదయ కార్యక్రమం సమాజం పట్ల ఏకాస్తయినా బాధ్యతున్న వాళ్లకీ, మంచి జీవన గమనాన్ని కోరుకొనే వాళ్ళకి బహుశా, చాలకాలందాక ఒక మధుర స్మృతిగా, ఆశాజ్యోతిగా, సదాచరణ ప్రేరకంగా ఉండవచ్చు! ...

Read More

3286* వ రోజు ...

పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? దీని నామమేమి తిరుమలేశ! @3286*           శుక్రవారం నాటి (8-11-24) వేకువ కారకర్తల కృషి ఉరవడీ - పరవడీ చూస్తుంటే వచ్చిన సందేహం ఇది – గంగులవారిపాలెంరోడ్డు - NH 216 కూడలి వద్ద 6.25 కు గుమికూడిన 56 మంది వాలకమూ, 2 చోట్ల గత తమ పనులకి తామే ఈ పూట మెరుగులు పెట్టిన 47 మంది కదలికలూ చూస్త...

Read More

3285* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3285* వ శ్రమదానం కూడ “తగ్గేదేలే!”           తగ్గనిది బుధవారం (7-11-24) వేకువ 4.12-6.10 నడుమ RTC ప్రాంగణ పారిశుద్ధ్యం! చీమలదండులాగా ఔట్ గేటూ, ఇన్ గేటూ, చక్కని - చల్లని భారీ వేప చెట్టు క్రింది ‘ఒకట్ల’ ప్రాంతమూ, మల...

Read More

3284* వ రోజు ... ...

పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా? 3 అంగల దగ్గరగా దశమ వార్షికోత్సవం! @ 3284*           ఆ నాటిది శనివారం – నేటిది బుధవారం-6.11-24! ఈ వేకువ కూడ-నాలుగుంబావు అయిందో లేదో-బందరు వీధి వైజయంతం దగ్గర నలుగురూ, ఊరికటు చివర-పాగోలు సరిహద్దు కడ డజనుకు పైగానూ శ్రమించడానికి రెడీ అయ్యారు! 6.00 వేళ లెక్కిస్తే-40+7 మందని తేలారు! ఆ టయానికి తోట నాగ...

Read More
<< < ... 35 36 37 38 [39] 40 41 42 43 ... > >>