Daily Updates

2344* వ రోజు...

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?                               2344*వ నాటి గ్రామ వీధుల ఆవశ్యక చర్యలు.   ఈ మంగళ వారం (08.02.2022) వేకువ సైతం ఊరి భద్రతా దళం తన పనిని 4.30 కే మొదలు పెట్టింది. ఈ  నలుగురికి తోడు ఒక మహిళా కార్యకర్త, ట్రస్టు ఉద్యోగి ఒకాయన, శంకర శాస్త్రి నామధేయుడై...

Read More

2343* వ రోజు...

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు? 2343* వ రోజున గ్రామ భద్రతా దళం చర్యలు.             చల్లపల్లి గ్రామ స్వచ్చోద్యమంలో సోమ, మంగళ వారాల్లో రెస్క్యూటీమ్ వారి పరిచర్యలు ఒక రివాజుగా మారినవి! ఈ వేకువ 4.30 కే వీరు ఊరికి 2 ½ కి.మీ ఉత్తరాన గల శ్మశానం సరిహద్దులోని డంపింగ్ కేంద్రానికి హాజరయ్యారు. ఎవరికీ ఏ మాత్రం పనికిర...

Read More

కాశీభట్ల రఘునాధ శాయిబాబు గారు...

ఆదివారం నాటి శ్రమదాన వేళ ఒక ఆసక్తికర సంఘటన.   అది వేకువ 4.45 సమయం! గ్రామ ప్రధాన కూడలిలో జరిగిన ఒక స్వచ్చోద్యమ వేళా విశేషం! (కొద్దిగా ధర్మ సంకటం కూడ!) అనివార్యంగా జరిగిన ఆ విశేషమేమంటే :  ...

Read More

2342* వ రోజు...

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు? ఇదొక ముఖ్య వీధి సుందరీకరణ దృశ్యం - 2342*             ఆదివారం – (6.2.22) నాటి వేకువ 4.18 కే మొదలైన ఊరి కాలుష్యం మీద పోరు 6.30 దాక జరుగుతూనే ఉంది! ఆయుద్ధ వీరులు 34 మందైతే - శత్రువులేమో 30 వేల మంది గ్రామస్తుల ఆరోగ్య - ఆహ్లాదాలను నష్టపరచే నానారకాల కశ్మలాలు, ...

Read More

2341* వ రోజు...

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు? చల్లపల్లి వీధి శుభ్ర - సుందరీకరణ శ్రమదాన తరంగాలు @2341* శనివారపు బ్రహ్మ ముహూర్తాన (5-2-2022) స్వచ్చోద్యమ కారుల సన్నద్ధత – 4.20 కి ముందు 11 మందిది, తదుపరి కూడ అంతే మందిది. పని ముగింపు సమయం మాత్రం 6.22! కార్యకర్తల శ్రమదాన విన్యాసాల పరిధి మూడు రహద...

Read More

2340* వ రోజు...

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు? గ్రామ ముఖ్య వీధి పారిశుద్ధ్య కృషిలో 2340* వ నాడు.          శుక్రవారం (4-2-22) వేకువ 4.18 కే బందరు రహదారిలోని చిన్న కార్ల స్థావరం దగ్గర మొదలైన స్వచ్ఛ కార్యకర్తల శ్రమానందం అక్షరాలా 2 గంటలు కొనసాగింది. మరొక వీధి - నాగాయలంక మార్గంలోని మరొక పెట్రోలు బంకు దాక అది వ్యాపి...

Read More

2339* వ రోజు...

ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు? 2339* వ నాటి శ్రమదాన సందడి.         తాము నివసిస్తున్న గ్రామానికి - తాము వికసిస్తున్న సమాజానికి ఈ గురువారం (3.2.22) వేకువ 4.19 & 6.16 నడుమ చేతనైనంత సహాయపడిన ధన్యజీవులు 22 మంది. వారి శ్రమదానంతో మరింత శుభ్ర - సుందరమై శోభించిన ముఖ్య వీధి బందరు మార్గంలో ‘అన్ని వేళలా నగదు’ (...

Read More

2338* వ రోజు.........

 ఒక్కసారికి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు? 2338* వ నాడు పునః ప్రారంభమైన గ్రామ స్వచ్చోద్యమ వేడుక         స్వల్ప వ్యవధి పిదప బుధవారం (2-2-22) వేకువ 4.19 కే బందరు రహదారి సంపూర్ణ స్వచ్ఛ - శుభ్రతలకు పునరంకితులైన 25 మంది కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పని ప్రారంభించినది షాబుల్ వీధి పిండిమర దగ్గర. ఐతే, ఏ.టి.యం. కేంద్రమే వాళ్ల ఓపికను బాగా పరీక్షించి...

Read More

2337* వ రోజు......

 ఒక్కసారికి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు? చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమంలో ఇది 2337*వ ప్రయత్నం!           గురువారం (20-1-22) నాటి వేకువ సైతం 4.17 కే స్వచ్ఛ సైనికుల కృషి ప్రారంభం. 17 మంది సామాజిక కర్తవ్య పరాయణులతో అది 6.17 దాక. గౌతమీ టెక్స్టైల్స్ (యడ్లవారి వీధి) నుండి బందరు మార్గంలో పోలీస్ స్టేషన్‌ బజారు దాక కొనసాగింది. వారి శ్రమదాన ఫలితంగా ఒక ట్రక్కు ఇసుక - దుమ్ము...

Read More
<< < ... 150 151 152 153 [154] 155 156 157 158 ... > >>