Daily Updates

2336* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు? చల్లపల్లిలో ఒక అనుసరణీయ శ్రమదానం వయస్సు 2336* రోజులు!             ఈ జనవరి 19 వ నాటి - బుధవారం వేకువ బందరు రహదారిలో నిర్దేశిత భాగం సూరి డాక్టర్ వీధి నుండి షాబుల బజారు దాక ఫలప్రదమైన శ్రమదానానికి కర్తలు 28 మంది! సదరు ముహుర్త కాలం 4.15 నుండి 6.17 వరకు! ఇందులో స్థానికులు ముగ్గురు...

Read More

మన శ్మశానం చరిత్ర....

మన శ్మశానం చరిత్ర. 1.         వరదా రామారావు గారు – ఆలోచన             వెనిగళ్ళ వసంతరావు – ఆలోచన 2.         పైడిపాముల కృష్ణకుమారి గారు ...

Read More

2335* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు? మంగళవారం నాటి మరొక రోడ్ల మరమ్మతు కార్యక్రమం! @2335*.             18-1-2022 వ నాటి ఉషోదయాన రెండు ముఖ్య రహదార్లలో మళ్లీ అదే దృశ్యం! అది నిన్నటి వలెనే 4.30 కే చిల్లలవాగు గట్టు మీది డింపింగ్ యార్డు దగ్గర మొదలయింది! రెస్క్యూ దళ త్రిమూర్తులు ఒక ట్రస్టు కార్మిక సోదరుని సాయంతో తారు పెచ్చుల సే...

Read More

2334* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు? సోమవారం నాటి రెస్క్యూదళ గ్రామ సేవలు - @2334*             17-1-22 నాటి వేకువ సైతం స్వచ్చోద్యమ పతాకం ఎగిరింది! రెస్క్యూ టీమ్ సభ్యులు తక్కువే గాని, ట్రస్టు కార్మికులు, రాజ్యలక్ష్మి ఆస్పత్రి వీధి స్థానికులు వాళ్లతో కలిసి వచ్చి మద్దతు తెలపడంతో కనీసం రెండు చోట్ల వీధి భద్రతా కృషి సఫలమయ...

Read More

2333* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి?            కనుమ పండుగ పూట సైతం 34 మంది శ్రమదాన పండుగ -@2333*.            నిన్న కూడ ఉనికి చాటుకొన్న అకాల వర్షం ఈ ఆదివారం (16.01.2022) వేకువ విశ్రాంతి తీసుకొన్నది గాని, సంక్రాంతి సహజ శీతలానికి తోడు- వర్షం తాలూకు వాతావరణం, ఈదురు గాలి వల్ల బాగా చలిగానే ఉన్నది! ఐతేనేం 4.24 నుండి 6.17 నిము...

Read More

2332* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి? మకర సంక్రాంతి వీధి సేవలో 35 మంది - @2332*         నిన్నటి పెద్ద వర్ష కారణంగా NTR పార్కు బదులు మునసబు, రాయపాటి వీధుల్లో జరిగిన పారిశుద్ధ్య కృషిలో పాల్గొన్న వారి సంఖ్య 35! శనివారం పర్వదిన శుభోదయాన 4.17 సమయానికే ప్రారంభమైన గ్రామ బాధ్యతలలో పండగ పనుల్ని కాస్త వాయిదా వేసి, ఇ...

Read More

2331* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి? భోగి పండుగ నాటి గ్రామ స్వచ్ఛ మహోత్సవం @2331* వ దినం.          ఈ మార్గశిర మాస ద్వాదశీ శుక్రవారం (14-1-22) చల్లపల్లిలో డబుల్ ధమాకా - ఒకటి చిర సాంప్రదాయ పెను పండుగైన భోగి, రెండోది గ్రామ స్వచ్చోద్యమకారులు 51 మంది వర్షానంతర చిరు చినుకుల్లో, పెను చలిలో ఎప్పటిలాగే జరుపుకొన్న శ్రమద...

Read More

2330* వ రోజు......

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి? గ్రామ స్వస్తతా పరిచర్యలో ఇది 2330* వ నాడు.             నేటి (గురువారం - 13.01.2022) గ్రామ వీధుల స్వచ్ఛ - సౌందర్య కంకణబద్ధులు 34 మందైతే - వారి 2 గంటల 13 నిముషాల (4.15 నుండి 6.28) సపర్యలందుకొన్న ప్రాంతం సజీవ మత్స్య విక్రయ కేంద్రం ...

Read More

2329* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి? ఒక సందడిగా - బందరు వీధిలో 2329* వ నాటి సామూహిక శ్రమదానం!          12-1-22 (బుధవారం) - మార్గశిర మాస దశమి - విశేషించి వివేకానంద జయంతి నాడు - 4.13 కు మొదలై, 6.15 దాక వర్థిల్లినది వీధి శుభ్ర – సౌందర్య కృషి సందడి - వేడుక కాక మరేమౌతుంది? ఎవ్వరినీ నొప్పించక - ఏనాటికైనా నూరు శాతం మంది గ్రామస్త...

Read More
<< < ... 151 152 153 154 [155] 156 157 158 159 ... > >>