Daily Updates

2261* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి? గ్రామ మెరుగుదల కృషిలో 2261* వ రోజు             ఈ బుధవారం (27.10.2021) వేకువ 4.20 నిముషాలకు 27 మంది స్వచ్చంద కార్యకర్తల శ్రమదానంతో మరింత మెరుగులు దిద్దుకున్న ప్రదేశం RTC బస్ ప్రాంగణ సమీపం. పై కార్యకర్తలలో 12 మంది తొలి వాట్సాప్ చిత్రంలో బస్ ప్రాంగణం లోపల కనిపిస్తున్నారు....

Read More

2260* వ రోజు......

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి?   2260* వ నాటి స్వచ్చోద్యమ చల్లపల్లి చరిత్ర:   నిన్నటి అందరి నిర్ణయానుసారం ఈ ఆదివారం వేకువ గ్రామ ముఖ్య కూడలికి చేరుకొన్న 30 మంది (జీతం, భత్యం లేని) స్వచ్ఛ - సుందరోద్యో...

Read More

2259* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి?   ఊరి శుభ్ర – సౌందర్య – స్వస్తతా సాధనలో 2259* వ నాడు   గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమానికి గర్వకారణంగా (?) – ...

Read More

2258* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు!   అద్భుత – ఆదర్శ – సామూహిక - శ్రమదానం 2258* వ రోజు.               నేటి (22-10-21) ఉషోదయాత్పూర్వ గ్రామసేవల రంగస్థలం బందరు రహదారిలో సంతవీధి మొదలు పెట్రోలు బంకు దాక! పనివేళ - 4.20 నుండి 6.15 వరకు. వీధి పారిశుద్ధ్య కృషికి అంకితులైనదేమో 25 మంది! వచ్చి - పోతున్...

Read More

2257* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి ?   2257 * వ నాడు స్వగ్రామ బాధ్యతలు మోసిన ధన్యులు 27 మంది!   ఈ గురువారం సైతం అదే దృశ్యం! 4-18 సమయానికే 17 మంది చిల్లలవాగు గట్టు శ్మశానం (అసలీ పదం సమంజసం కాదేమో! - నిష్పక్షపాతులైన కొత్తవాళ్లది చూస్తే ‘రుద్రభూమి’ అనజాలర...

Read More

2256*వ రోజు......

ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి ?   పాతిక మంది మదాన వీరుల 2256* వ నాటి ఆదర్శం.   అది బుధవారం – వేకువ. బ్రహ్మ ముహుర్తానికి ముందే - 4.23 సమయం! సమీకృతులైన స్వచ్ఛ ...

Read More

2255*వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి ?   31 మంది దాన వీరుల 2255* వ నాటి శ్రమసందేశం.   10 రోజులకు పైగా చెత్త కేంద్ర- అపూర్వ శ్మశాన కేంద్రాల దగ్గర కనిపించిన - శ్రమదాన వైభవమే-  ఈ ఆదివారం(17-10-2021) వేకువ కూడ పునరావిష్కృతమైంది.   ...

Read More

2254*వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు!    2254 * వ (శనివారం) నాటి సామూహిక శ్రమదానం!   సంక్రాంతైతేనేమీ – దేవీ శరన్నవరాత్రులైతే నేమీ- చల్లపల్లి స్వచ్చ కార్యకర్తల శ్రమ విరాళం లో ఏ మార్పూ ఉండదు.  అలాగే అది మురుగుకాలవైనా – శ్మశానమైనా స్వచ్చ సుందరీకరణ దీక్షలో కూడ ఏ మార్పూ కనిపించదు. ఆ విధంగా ఈ వేకువ 4.21 కే 30 మందితో కొనసాగిన శ్మశాన...

Read More

2253* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు!   విజయ దశమి - 2253* నాటి శ్రమదాన వీరం!   సాంప్రదాయకమైన పెద్ద పండుగ వేకువ కాలాన గూడ 24 మంది స్వగ్రామ హితకారులు తమ సామాజిక కర్తవ్యాన్ని మరువలేదు. అదెక్కడంట...

Read More
<< < ... 154 155 156 157 [158] 159 160 161 162 ... > >>