ధర్మవీరుల ఘర్మ జలములు. ఎంత సునిశిత మహాయత్నం! ఇంత సుందర స్వచ్ఛ గ్రామం ఒక సమున్నత లక్ష్యసాధన కుద్యమించిన స్వచ్ఛ సైన్యం ఎన్ని వేల దినాల పొడవున ఈ నిరంతర స్వచ్ఛ యజ్ఞం! కర్మ వీరుల ఘర్మ జలములు గ్రామ స్వస్తత కాలవాలం!...
Read More‘స్వచ్చోద్యమ పరిపూర్ణత అందరికీ వర్తిస్తే స్వచ్ఛ సంస్కృతీ నియమం అందరు భావిస్తుంటే ఇరుగు పొరుగు సంక్షేమం ప్రతి యొక్కరి స్వస్తత తమ బాధ్యతగా గుర్తిస్తే స్వచ...
Read More‘స్వచ్చ సైనికుడు’ అంటే- ఆత్మ తృప్తి- మనో దీప్తి- అవే అతని బ్రతుకు లీల అభిస్తుతుల- భుజ కీర్తుల- అడవి గోల అతనికేల? స్వచ్చోద్యమ వీరులతో సహ ప్రయాణ మంటేనే ...
Read Moreఈ స్వచ్చోద్యమకారులు హక్కుకన్న తొలుత గ్రామ బాధ్యతలనె గుర్తించిరి “నేను – నాది” కాదనుకొని “మనం – మనది” అనితలచిరి సమిష్టి శ్రేయమునందే వైయక్తిక సుఖమంటిరి ...
Read Moreఅఖిల ప్రపంచానికి ఒక సంయమనము, సాహసమూ, స్వచ్చంద శ్రమదానము, ప్రాప్తజ్ఞత, పరేంగిత ప్రజ్ఞ లెన్నొ ఇచ్చటే! అందుకే సుదీర్ఘ సమయ స్వచ్చోద్యమ చల్లపల్లి ఆదర్శంగా నిలిచిన దఖిల ప్రపంచానికే! ...
Read Moreఎంతెంతో సులభసూత్రము. స్వచ్ఛత లోపిస్తేనే సర్వరోగముల కూడిక శుభ్రత పాటిస్తేనే సుఖశాంతులు, సుస్వస్తత అది సామాజిక భద్రత – అదెగద నీ – నా బాధ్యత! ఇది ఎంతో సులభ సూత్ర మిదె మన భవితకు భద్రత! ...
Read Moreఊరి నిండుగ చిద్విలాసం. ఏళ్ల తరబడి – రెండు లక్షల గంటలుగ ఒక స్వచ్ఛ స్వప్నం ఎందుకింతటి మహోత్సాహం – ఎలా ఇందరి బృహత్ యత్నం? విశాల బహుజన హితం కోరుచు స్వచ్ఛ సైన్యపు నిత్య సమరం! గెలుపుతో చైతన్య ఝరితో గ్రామ మంతట చిద్విలాసం! ...
Read Moreశ్రమైక జీవన సౌందర్యాలను ... శ్రమైక జీవన సౌందర్యాలను – చాటి చెప్పుటకు ఉందిగా స్వచ్ఛ సంస్కృతుల నిలువుటద్దమై – చల్లపల్లి మిగిలిందిగా ॥ శ్రమైక జీవన ॥ సుమ సుందర ఉద్య...
Read Moreకీర్తిస్తా - నీరాజనమర్పిస్తా ఈర్ష్యా ద్వేషా లెరుగని – మదమాత్సర్యాలు లేని – పరుల కొరకు గంటన్నర పాటుబడే స్వచ్చోద్యమ కారులనే కీర్తిస్తా – ఘనతను విశ్లేషిస్తా! రెండు వేల నాళ్ళ శ్రమకు నీరాజన మర్పిస్తా! ...
Read More