6 సంక్రాంతులు, 5 రంజాన్లు, 6 క్రిస్టమస్ లకు సాక్షీ భూతమైన స్వచ్చ్యోద్యమం : పండుగలేవైనా ప్రజలకు ఉత్సాహాసమయాలే. కొన్ని సంప్రదాయాలను పాటిస్తూ కుటుంబం తోనో, సమాజంతోనో ఉల్లాసంగా గడిపే క్షణాలివి. దక్షిణ భారతీయులకు ముఖ్యంగా తెలుగు వారికి అతి పెద్దదైన సంక్రాంతి కేవలం మతపరమైన పండుగ కాదు. ఆరుగాలం ఎండ, వాన, మంచుల్లో శ్రమించే కర్షకులకూ, వ్యవసాయాధార కూలీలకూ పంటల పండగగా - ఒక సామాజిక వేడుక గా భావించవచ్చు! ...
Read More