రామారావు మాష్టారి పద్యాలు

11.07.2021...

        వారసత్వం అందుకొనుటకు.        జనాందోళనలకెపుడో స్థావరమీ చల్లపల్లి సదాచారణ-సద్భావుక-స్వచ్చోద్యమ పాలవెల్లి ఆ వారసత్వ మందుకొనగ ప్రతి యొక్కరు ...

Read More

10.07.2021...

      కర్మయోగీ! ధర్మ జ్యోతీ! – 4   కాలమును శాసించు ధన్యులు – కర్మ యోగులు – ధర్మ జ్యోతులు అక్రమాన్యాయాల నడుమనె సక్రమోత్తమ బాటసారులు అప్పుడప్పుడు సమాజంలో అవతరిస్తారను ప్రవచనం నిజం చేసిన అయ్యన్ రావు కు నిండు మనసులతో నివాళులు!...

Read More

25.04.2021...

  ఋజువు చేసెను- అమలు పరచెను.   పరుల మేలుకు పూనుకొనుటే నరుని జన్మకు మేటి సిరి- అది ఒకరి సొత్తని- జన్మ జన్మల పుణ్య ఫలమని తలచు టేమిటి? సులభముగ- స్వచ్చందముగ మన స్వర్ణలతయే ఋజువు చేసెను! ఆ - సదాశయమునె అనుదినం ఈ స్వచ్చ ...

Read More

18.04.2021...

 దాసరి స్వర్ణలత వలె....   విచ్చల విడిగా – వికటముగనో- వెర్రి మొర్రిగ బ్రతుక వచ్చున? అందరికి తలనొప్పిగానూ – వ్యర్ధముగనూ మిగల వచ్చున? హ్లాదముగనే – తోటి జనులకు హా...

Read More

17.04.2021...

               సదరు నాజర్ గారి బుర్రకధ   పంచ భక్ష్య పరమాన్నములెన్నో – బంగరు కంచంలో భుజించినా పట్టె మంచమున – పట్టు పరుపుపై – పవ్వళించి సుఖ నిద్ర చెందినా ఈ ...

Read More

16.04.2021...

 దాసరి స్వర్ణలత వలె....   విచ్చల విడిగా – వికటముగనో- వెర్రి మొర్రిగ బ్రతుక వచ్చున? అందరికి తలనొప్పిగానూ – వ్యర్ధముగనూ మిగల వచ్చున? హ్లాదముగనే – తోటి జనులకు హాయి పంచుచు మెలగలేమా!...

Read More

15.04.2021...

          స్వర్ణలత కాదు – స్వచ్ఛశీల!   సు సంస్కారపు – సౌమనస్యపు – స్వచ్ఛ సుందర హృదయ మామెది సుసాహిత్యపు – సుసంగీతపు – సొంపులొలుకు వివేక మామెది మంచి బిడ్డల – బంధుమిత్రుల – మంచి కోడలి బలం ఆమెది స్వచ్ఛ – సుందర కార్యకర్తల స్వప్న దృశ్య విశేష మామెది!   కావ...

Read More

14.04.2021...

 కపట వర్తన కాలుదువ్వే... సజావుగ ఏ పనులు జరగని సమస్యాత్మక సామాజంలో కపట వర్తన నిజాయితిపై కాలుదువ్వే కాలములలో స్వచ్ఛ వీరుల వేల దినముల సాహసాత్మక గ్రామ సేవల ఉదాహరణలు చల్లపల్లిలొ ఉండు టెంతటి అద్భుతములో!        ...

Read More

11.04.2021...

        ఎవరు శాశ్వతమేది ధన్యత!   స్వార్థ చింతన పొంగి పొరలే జన్మ కర్థం ఉండబోదోయ్ పరుల క్షేమం సరకు చేయని నరుల బ్రతుకులు వ్యర్థమేనోయ్ ఎంతలెంతటి మహా మహులూ ఇచట శాశ్వతమని భ్రమించకు మనం చేసే మంచి చెడ్డలె చిర స్థాయిగ నిలువగలవోయ్!       ...

Read More
<< < ... 170 171 172 173 [174] 175 176 177 178 ... > >>