రామారావు మాష్టారి పద్యాలు

01.01.2022...

                ఈ ఉద్యమ సంరంభం ఇది కొందరి ఉద్వేగమొ - ఏ ఒక్కరి ఆవేశమొ - మహారంభ శూరత్వమొ మరొకటో కాదు సుమా! చల్లపల్లి స్వచ్చోద్యమ ప్రస్థానం నిబద్ధితం - నిమంత్రితం - నియంత్రితం - నిరంతరం - తరంతరం!...

Read More

31.12.2021...

   స్వచ్చోద్యమ సాఫల్యం అసమంజస చర్చలేని - అహంకార మచ్చరాని కుల మతాల గొడవెరగని గొప్ప ఉద్యమం ఇదే! రాజకీయరచ్చెరుగని – శ్రమదాన పథం ఆగని స్వచ్చోద్యమ సాఫల్యత సంభవిà°...

Read More

30.12.2021...

 శ్రీశ్రీలాగా చెప్పాలంటే – ఓ మహాత్మా! ఓ మహర్షీ! ఏది నష్టం - ఏది కష్టం? దురదృష్టమదృష్టమేమిటి? గ్రామమంటే ఇసుక – మట్టా? గ్రామమంటే జనం కాదా? ...

Read More

29.12.2021...

                      ఒక తీపి పాట ఔను సుమా! నేనన్నది ఔను నిజం! ఔను నిజం! చల్లపల్లి స్వచ్చోద్యమ సంరంభం తీపి నిజం! జన జాగృతి పెరగాలని – శ్రమ సంస్కృతి విరియాలని గ్రామస్తులు స్వచ్చ కార్యకర్తలుగా మారాలని...

Read More

28.12.2021...

       షష్టి పూర్తి శివోహం! – 4   మానవ జీవన మర్మం తెలియజెప్పు పెద్దమనిషి స్వచ్చోద్యమ నట్టనడుమ షష్టిపూర్తి జరుపుకొనే ఒక వినూత్న సంప్రదాయ ప్రవర్తకుడీ క్రొత్త మనిషి. అను నిత్యం పరుల క్షేమ మభిలషించు గొప్ప మనిషి!  ...

Read More

27.12.2021...

               షష్టి పూర్తి శివోహం! - 3 బ్రతుకు వెతల కథలెన్నో పరిష్కరించి చూపు మనిషి వింత వైద్య శిబిరాలతొ విర్రవీగు రోగాలను అదుపు చేసి పేద వాళ్ల కందజేసి స్ధైర్యాలను   క్రొత్త వైద్య సంస్కృతి సమకూర్చెడి ఒక వింత మనిషి! ...

Read More

26.12.2021...

              షష్టి పూర్తి శివోహం! - 2 మనుషుల్లో తిరుగు మనిషి - మనసులు చదివే మనిషి - వైద్య శాస్త్ర పరమార్థం ఒంట బట్టి కదలు మనిషి – ఆదర్శము నాచరణగ అనువదించి చూపు మనిషి – ...

Read More

25.12.2021...

                   షష్టి పూర్తి శివోహం! - 1     ఆతని ప్రతి మాట సూక్తి - ప్రజాసేవ కతడే స్ఫూర్తి  చల్లపల్లి స్వచ్చోద్యమమన్న అతని కెంతో భక్తి  అతనిది నిత్యాన్వేషణ - అతడె శివన్నారాయణ  ఆతని జన్మోత్సవాని కందిస్తా శుభకామన!...

Read More

24.12.2021...

          సమర్పిస్తున్నాం ప్రణామం – 69   ఒక విశిష్ట ప్రయోజనమును - ఒక సమంచిత జన హితమ్మును సమాజ సేవకు లెన్నుకొనదగు సదాచరణాత్మక పథమ్మును ఎంచుకొనిన - ఆచరించిన - నిర్వహించిన మహాశయులకు ...

Read More
<< < ... 176 177 178 179 [180] 181 182 183 184 ... > >>