02.11.2025....           02-Nov-2025

 “స్నేహ దాసరి” వంటి యువతులు

దుబాయ్అమెరిక దేశములలో దొడ్డ ఉద్యోగాలు చేసిన -

మధ్యమధ్యన చల్లపల్లికి వచ్చి శ్రమదానము లొనర్చిన -

“స్నేహ దాసరి” వంటి యువతులు మనకు ఆదర్శమో కాదో

చెప్పవలెనని కోరుతున్నా చల్లపల్లి గ్రామ ప్రజలను!