31.01.2026....           31-Jan-2026

 ప్రగతికి జయప్రదమా?-5

కార్యకర్తల చెమట చలువతొ ఊరి చుట్టూ దారులెన్నో

హరితవనమైపుష్పమయమైఅందచందములావహిస్తే

ఒక్కరోజూ- ఒక్క పూటా- ఒక్క గంట శ్రమించకుండుట

సమాజ ప్రగతికి జయప్రదమాసహేతుకమాసమంజసమా?