02.02.2026....           02-Feb-2026

     సర్వసుజనామోదయోగ్యమ?-7

వట్టి మాటల ప్రొద్దు పుచ్చక గట్టి మేలును చేసి చూపుచు

దేశమున కొక ఉదాహరణగ చల్లపల్లిని నిలుపు చుండిన

కార్యకర్తతొ చేయి కలుపక కర్మ హీనంగానె మిగులుట

సహేతుకమాసమంజసమా?సర్వసుజనామోదయోగ్యమ?