12.07.2023 ....           12-Jul-2023

        సందడిగా శ్రమరీతులు!

సుశ్రుతముగవిస్తృతముగ - శోభస్కర రూపముగా

అందముగా - హరిత వర్ణ రంజితముగ - స్ఫటికముగా

మంద్రముగా - సుస్వరాల సంద్రముగా ప్రతి వేకువ

సామాజిక సామూహిక సందడిగా శ్రమరీతులు!