14.07.2023 ....           14-Jul-2023

         ప్రజారోగ్యమున కాదిమంత్రములు!

ఊరి మేలుకై నిరంతరముగా స్వచ్ఛ సైనికుల సమగ్ర సేవలు

ఆర్థిక – సమయ - శ్రమదానములతొ అలంకృతముపై గ్రామ వీధులు

స్వచ్ఛ - శుభ్రతా - సౌందర్యములే ప్రజారోగ్యమున కాదిమంత్రములు!

గ్రామస్తుల సహకారము లేనిదె రావు గదా ఆ సౌభాగ్యమ్ములు!