29.08.2022....           29-Aug-2022

         గ్రామజన సహకారమేదీ?

అనారోగ్యం తరిమికొట్టే - అసౌకర్యం తొలగగొట్టే –

ఐకమత్యపు బలం నిలిపే – వీధులన్నిటి నందగించే –

మానసిక స్వస్తతను తెచ్చే – సమూహ శ్రమదానమునకీ

గ్రామజన సహకారమేదీసదవగాహన రీతి ఏదీ?