25.05.2023 ....           25-May-2023

         అపూర్వ శ్రమదాతలె

ఈ చారిత్రక గ్రామం ఒక నవచరిత్ర వ్రాస్తుందని

ఎవ్వర మూహించినాము – ఎంత వరకు నమ్మినాము?

ఏ మాత్రం ప్రోత్సహించి అండదండలిచ్చినాము?

ఈ అపూర్వ శ్రమదాతలె ఆ చరిత్ర నిర్మాతలు!