26.05.2023 ....           26-May-2023

               ఒక సద్యః స్ఫూర్తి చర్య

ఒక సద్యః స్ఫూర్తి చర్య అలవోకగ నడుస్తోంది

మహోత్కృష్ట బాధ్యత సామాన్యులతో తీరుతోంది

వీరుల – శూరుల - ధీరుల - మేధస్సుల కన్నను సత్

సంకల్పమె ఊరి భవిత శాసింపగ పూనుకొంది!