27.05.2023....           27-May-2023

          భవిత మెరుగులు దిద్దుకొంటది

 

 “మంచి గతమున కొంచెమేనని మహాకవి వాక్రుచ్చినాడట!

భవితపై నా భరోసా” అని ప్రజాకవి తేల్చేసినాడట!

స్వచ్ఛ సుందర చల్లపల్లికి వర్తమానం వెలుగుతున్నది

ప్రజలు పూర్తిగ కలిసి వస్తే భవిత మెరుగులు దిద్దుకొంటది!