25.11.2022....           25-Nov-2022

           నవ సంస్కృతి చోదకాలు

ఊరి కొరకు వేల నాళ్లు - లక్షలాది పని గంటలు

చెమట - మట్టి - సువాసనలుశ్రమ సంస్కృతి పరిమళాలు

నిస్వార్థ శ్రమదానపు నిలువుటెత్తు ప్రతిఫలాలు

ఎపుడే గ్రామానికైన నవ సంస్కృతి బోధకాలు!