28.11.2022....           28-Nov-2022

       చేస్తున్నాం ప్రణామాలు  169

అద్ద మిదిగో - ముఖం అదుగో - మురుగు కాల్వల పరుగులివిగో

ఊరి చరితను విప్పి చెప్పే గోడలివిగో – జాడలవిగో

స్వర్గపురి’ నిర్వచనమిచ్చే స్వచ్చ - శుభ్ర శ్మశాన మదిగో

స్వచ్ఛ సైన్య శ్రమను తెలిపే సాక్ష్యములకే నా ప్రణామం!