30.11.2022....           30-Nov-2022

          చేస్తున్నాం ప్రణామాలు – 171

బాహ్య మల సర్జనలు మానిపి - మరుగు దొడ్లకు నాంది పలికి-

వీధి కుఢ్యము లందగించీ - దేవళములను బాగుపరచీ

సత్ప్రవర్తక సచ్ఛరిత్రతో జనుల మనసులు మార్చి, గెలిచీ

సుదీర్ఘకాలం ఉద్యమించిన కార్యకర్తకు నా ప్రణామం!