13.01.2023....           13-Jan-2023

                నా ప్రణామం -196

ఏళ్ల తరబడి జరుగుచుండే ఇంత స్వచ్చోద్యమ చరిత్రను

వేల దినముల - లక్ష గంటల వినుత శ్రమదానం పవిత్రత

ఐక్యరాజ్యం సమితిలోనూ - విశ్వమంతట వ్యాప్తి చేసిన

సురేష్ నాదెళ్లకూఇంకా పాత్రికేయులకూ ప్రణామం!-