14.01.2023....           15-Jan-2023

         నా ప్రణామం -197

కరడుగట్టిన కశ్మలాలను- పడగ విప్పిన కల్మషాలను

మురుగు కంపును- ముళ్లకంపను - వీధి ప్రక్కల ఆక్రమణలనూ

సహృదయుల సహకారములతో సాగనంపిన స్వచ్ఛ సుందర

సాహసికులకె సమర్పిస్తా స్వస్త బంధుర సత్ప్రణామం!