16.01.2023 ....           16-Jan-2023

            నా ప్రణామం -198

ఎవరు మురుగును తోడినారో - వీధి వీధిని ఊడ్చినారో

ఎన్ని శ్రమలకు ఓర్చినారో - స్వచ్ఛ సంస్కృతి తీర్చినారో

స్వచ్ఛ – సుందర” చల్లపల్లికి సార్ధకత చేకూర్చినారో

అట్టి ధన్యుల ప్రశంసిస్తా - అందజేస్తా నా ప్రణామం!