17.01.2023 ....           17-Jan-2023

          నా ప్రణామం -199

ఎవరికైనా గంట లిరువది నాలుగే ప్రతిరోజు – అందలి

ఒక్క గంట శ్రమను సైతం ఊరి మేలు కొసంగ లేమా?

చల్లపల్లి స్వచ్చ సుందర శ్రామికుల సంకల్ప మదెగద!

అద్భుతంగద! అమోఘంగద! అందుకే గద! నా ప్రణామం!