18.01.2023....           18-Jan-2023

          నా ప్రణామం -200

పైకి ఒకటీ - లోపలొకటీమాట వేరుగ - చేత వేరుగ

హిపోక్రసి తమ తోడు నీడగ - విహ్వలిస్తున్న దుస్థితిలో

సమాజంలో స్వచ్ఛ సంస్కృతి స్థాపనకు తగు చొరవ చూపిన

స్వచ్ఛ ధీరులు ఎక్కడున్నా సమర్పిస్తున్నా ప్రణామం!