19.01.2023 ....           19-Jan-2023

       ఓ మహాత్మా! ఓ మహర్షీ!

దురదృష్ట - మదృష్టమేమిటిఏది కష్టం - ఏది నష్టం?

గ్రామమంటే మట్టి ఇసుకాగ్రామమంటే జనం కాదా?

కార్యకర్తల తపస్సెందుకు - ఊరి స్వస్తత కోరి కాదా?

మనం మన కోసం శ్రమిస్తే – గ్రామ సౌఖ్యం మెరుగు పడదా?