17.02.2023....           17-Feb-2023

         ఆతని సత్కర్మాచరణే ముఖ్యం!

మేమె సుమా గాంధీజీసుందరయ్య వారసులం

సామాజిక బాధ్యతలను చక్క బెట్టు మనుష్యులం...

అనే అహం దరిజేరక ఆత్మీయతతో మెలిగే

కార్యకర్త - ఆతని సత్కర్మాచరణే ముఖ్యం!