18.02.2023....           18-Feb-2023

         దేం ఖర్మ! మన ఊరికి?

ప్రతి ఉదయం సామాజిక బాధ్యతగా ఇంతమంది

ఉమ్మడి సౌకర్యార్థం ఊడ్చి వీధులందగించ -

ఏమాత్రం చలించక ఎలా కొందరుండగలరు!

ఇది అనూహ్య - మిది విచిత్ర మిదేం ఖర్మ! మన ఊరికి?