20.09.2025....           20-Sep-2025

   ప్రశ్నల పరంపర – 16

న్యాయమైన ప్రశ్ననొక్కటి నన్ను నేనే అడిగి చూస్తిని

“అమెరికా-లాసెంజలస్ లో ఉన్న నీకేం అర్హతున్నది -

అందరిని ప్రశ్నించుటకు?” అని “ఔను! నిజమే” ననితలంచా –

పాలుగొనుచు శ్రమించువాడే ప్రశ్నవేయుట సమంజస” మని!