23.09.2025 ....           23-Sep-2025

    ప్రశ్నల పరంపర – 19

అందరికి రావాలనే ఉంటదిస్వచ్ఛ సుందర ఉద్యమంలో

పాల్గొనాలని కోరికుంటదికొంతమందికి తగని బిడియం –

ఇంకొంతమందికి బద్ధకం మరికొందరేమో సాచివేతా....

సవాలక్షా కారణాలతొ సాగకుంటది అడుగు ముందుకు!