24.09.2025 ....           24-Sep-2025

    ప్రశ్నల పరంపర – 20

ప్రభుత్వాలను అడుగుతున్నా - “పదేళ్లుగా మా స్వచ్ఛ సుందర

ఉద్యమంలో ఏకమాత్ర ప్రయోజనం కల ప్లాస్టిక్ వస్తువు

వాడమే మరినిషేధానికి మరీ ఇంతటి జాప్యమా!” అని

స్పష్టమగు ఒక సమాధానం వచ్చునని ఆశించు చున్నా!