ముక్త్యాలా! హే ముక్త్యాలా! – 2
ఓ ముక్త్యాలా! ముక్త్యాలా! నీ స్వచ్చ శుభ్రతలు క్షేమమా?
హరిత శుభ్రతా విలాసాలతో నీ ఆహ్లాదం యదార్థమా?
శత దినాలుగా కార్యకర్తల శ్రమోద్యమం నీ సంతసమా?
స్వార్ధం తెలియని - కులమత మెరుగని కార్యకర్తలే నీ బలమా?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
04.10.2025