08.10.2025 ....           08-Oct-2025

 అంజలి - స్మృత్యంజలి! – 2

వయసు ఎనభైఏడె గానీ మనసు ఆరేడేళ్ల మాతృక

ఉనికి దావణగెరే ఐనా హృదయమీ సేవోద్యమంబున

అదిగదా ఉత్సాహ వీచిక - అదిగదా బాధ్యత విపంచిక

అతని దొక సౌజన్య సంచిక - అమందానంద ప్రహేళిక!