14.10.2025....           14-Oct-2025

 నెలల తరబడీ రహదారి సేవనలు! (NH216 @ Months together!)- 4

చల్లపల్లి శ్రమదాన ప్రశస్తత సరిగా గ్రహింపజాలరు కొందరు

చెంతను గులాబి ఉన్న వరకు ఆ సౌరభమాఘ్రాణించ కుందురు

సౌకుమార్యమును మన్నన చేయరు విలువను సైతం సరకు చేయరు

అది దూరముగా జరిగినప్పుడే ఆ లోటేమిటొ అనుభవించెదరు!