30.10.2025 ....           30-Oct-2025

 రాష్ట్రమంతట నిండిపోవా– 3

చల్లపల్లే రాష్ట్ర మందలి పల్లెలకు ఆదర్శమైతే -

శ్మశానాలూశుభ్ర వీధులు సర్వజనతా కర్షమైతే -

ఈ కళాత్మక గ్రామ శుభ్రత ఎల్లవారికి స్ఫూర్తి ప౦చితె -

స్వచ్ఛ సుందర చల్లపల్లులు రాష్ట్రమంతట నిండిపోవా?