24.11.2025....           24-Nov-2025

            ఎన్ని కవితలని వ్రాయుట?

ఊరు కాని ఊరు కొరకు దాతల చందాల గూర్చి -

వేళకాని వేళలోన శ్రమ వీరుల కృషిని గూర్చి -

ఎవరెవరో ఇచటి కొచ్చి చేసిన సేవలను మెచ్చి –

ఎన్ని కవితలని వ్రాయుటఎంతగా ప్రశంసించుట?