ఓహోహో! బస్ ప్రాంగణమా!
ఓహోహో! బస్ ప్రాంగణమా! ఒక స్వచ్ఛ శుభ్రతా వికాసమా!
శ్రమైక జీవన సౌందర్యానికి తాజా సజీవ సాక్ష్యమా!
వారం రోజుల శ్రమానందమా! వందల గంటల వినోదమా!
సామాజిక స్పృహ తారా స్థాయిలో జ్వలించు సుమధుర సన్నివేశమా!