ఏమని కీర్తించ వలెను-2
చెట్టెక్కిన వీరుడినా – పుట్ట త్రవ్వు ధీరుడినా-
చెత్త బండి నెక్కి తుక్కు సర్దుతున్న వైద్యులనా-
ఊరు బైట రోడ్లు కసవు లూడ్చుచున్న నర్సులనా-
ఎవరిని కీర్తించ వలెను? ఎంతని వర్ణించగలను?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
07.12.2025