16.01.2026....           16-Jan-2026

                 నిండు నమ్మకము కార్యకర్తలది!

సానుకూలమగు  భావజాలమున- ఆశావహ దృక్పథము తోడుగా

దశాబ్దమైనా – పుష్కరమైనా తమ గ్రామస్తుల అండదండతో

రాష్ట్రములో తమ గ్రామమ్మును కడు స్వచ్చ- సుందరతకుదాహరణగా

నిలుపగలమమనీ-గెలువగలమనీ నిండు నమ్మకము కార్యకర్తలది!