(సామాజిక) సర్వ రోగ నివారణంబని. ఇదొక అతిలోకోద్యమంబని – సర్వరోగ నివారణంబని జబ్బచరచి వచింపకున్నా కనీస మానవ బాధ్యతిదియని నమ్మి నడిచే కార్యకర్త నిరంతరోద్యమ పధం చూపిన అందరికి సుమచందనమ్ములు – హృదయ పూర్వక ప్రణామంబులు! ...
Read Moreభారతంతో కొత్త పోలిక ధర్మ స్థాపన కోసం కదనరంగ చరితం అది స్వచ్ఛ – శుభ్ర – సౌందర్యం సాధనకై ప్రయత్న మిది ...
Read Moreఅది వినా మరొకటేదీ. స్వచ్చోద్యమ సంరంభమె సముచితమని-సాహసమని స్వచ్చోద్యమ సారధ్యం సక్రమమని-సార్ధకమని అది వినా భవితకు ఆస్కారం లేనే లేదని ఎన్ని మార్లు –ఎక్కడైన-ఇట్లే ప్రకటిస్తామని... ...
Read Moreప్రకటిస్తే బాగుండును మహామహులు మరణిస్తూ పట్టుకెళ్ళలే దేదని... పొరుగు వారి మేలు కొరకె పూర్తి బ్రతుకు గడిపారని... చల్లపల్లి స్వచ్చోద్యమ చర్యలట్టివే ననుచూ... స్వచ్చోద్యమ సంబరాలు చాటెనిదే చూడుమనుచ...
Read Moreవ్రాయలను కొంటున్నా ఇంటి – పెరటి – పరిసరాల – వంట ఇంటి వ్యర్ధాలను తడి – పొడిగా అందించి – డంపింగుకు పంపించి మరల వాడుకొనే రీతి – ఎరువులుగా మార్చు ఖ్యాతి ...
Read More- నాదంతా సంకీర్తన – (ఒకానొకరి స్వగతం) మట్టి త్రవ్వి – తట్ట మోసి మురుగు కాల్వ శుద్ధి చేసి ఊరి కొరకు సాహసించి ఉరుకు కార్యకర్తల వలె పాటుబడే వయసు కాదు – శక్తి లేదు – నాదంతా చల్లపల్లి స్వచ్చోద్యమ సంప్రోక్షణ! సంకీర్తన! ...
Read Moreపెన్షనర్ల అంకిత కృషి. స్వచ్చోద్యమ చల్లపల్లి కధాక్రమం బెట్టి దనగ – సామాజిక ఋణ విముక్తి తాత్వికత పునాదిగా – పెన్షనర్లు వేకువనే వీధులన్ని సంచలించి స్వగ్రామపు బాధ్యతలకు అంకితులై పోవు తపన! ...
Read Moreఅడగాలను కొంటున్నా అను నిత్యం గ్రామ సేవ లహర్నిశలు ఆ చింతన రెండు వేల రెండొందల నాళ్ళ...
Read More