ఇక పై 10 రోజుల్లో ఇది మన MTM రోడ్డు – ఇది మొన్ననె ప్రారంభం ఇక పై 10 రోజుల్లో ఎట్లుండునొ దీనందం...
Read Moreకార్యకర్తలందించిన కానుక పుష్పించిన ఆ మొక్కలు నీడ పంచుచున్న చెట్లు గడ్డి, పిచ్చి మొక్కలేని కమనీయత, రమణీయత ...
Read Moreఔరౌరా! పాగోలు బాట! ఔరౌరా! పాగోలు బాట! ఇపుడందాలకు పెద్ద పీట దాని సొగసు-దాని హొయలు తరం కాదు వర్జించుట తగు మాత్రపు పచ్చదనం తనివి తీర సౌందర్యం బహుశా 2 మలుపులతో బాట కింత క్రొత్తదనం!...
Read Moreఅభివందనములు! తెలియకుండ ఎన్నెన్నో రికార్డుల్ని తిరగరాసి, పంచాయతి కెన్ని మార్లో ప్రశంసలను దక్కà...
Read Moreస్వాదుతత్త్వం మెరుస్తుందని స్వాదుతత్త్వం మెరుస్తుందని- సాధు భావన జయిస్తుందని – ఊరి కెంతో మేలుచేసే ఉద్యమం విలసిల్లుతుందని – ...
Read Moreకార్యకర్తె పూజారిగ ఇంచుమించు నెలనాళ్లుగ ప్రతిదీ ఒక శుభ వేకువ ఇంత చిన్న రహదారికి కార్యకర్తె పూజారిగ దిన దినమూ గంటన్నర చెమటలె పూజా ద్రవముగ అందుకె పాగోలు బాట అంతగ అందాలొలకుట!...
Read Moreఅదృష్టం ఉండొద్దా పాల్గొన్నది కొద్దిమందె పాగోలను ఊరి నుండి డ్రైనుల - మొక్కల - పాదుల రమణీయత పెంచేందుకు ...
Read Moreఘర్మ జలములు ధర్మక్షేత్రం! అహంకారం జాడ తెలియని – ఆభిజాత్యం లేని చోటిది ప్రకృతి ఒడిలో నాగరికులే పరవశà...
Read Moreజయప్రదముగ ముగిసెనామరి! రాజు కోసం శిరసులెన్నో రాలిపోయెను యుద్ధమందున చాలచాలా ఉద్యమంబుల చప్పచప్పగ ముగిసిపోయెను ...
Read More