తొమ్మిదేళ్ల కాలం కర్పూర కళిక! తొలి రోజుల శ్రమదానం కొందరి సాహస వేదిక మలి నాళ్లకు ఉద్యమమై మహనీయ ప్రకాశిక ...
Read Moreసంచలనం ఐపోయెను! నవ్వుల పాలైపోయిన నాపచేనె పండినట్లు పడిన చోటు నుండే గెలుపు బాట మొదలు పెట్టినట్లు- ...
Read Moreమన స్వచ్చ సుందరోద్యమం కాస్త కష్టమైనా సరే - జాస్తి సమయమైనా సరే! లక్షల ఖర్చైన గాని లక్షణముగ తీర్చిదిద్ది ...
Read Moreఈ స్వచ్చోద్యమం ఎండల్లో గొడుగు రీతి - చలిలో దుప్పట్ల భాతి అక్కరకొక చుట్టం వలె - ఆపదలో ధైర్యం వలె ...
Read Moreఅనంత స్ఫూర్తిగ - అమేయ కీర్తిగ నిరామయంగా – నిస్తేజముగా - నిరుత్సాహముగ గ్రామ స్వచ్ఛతలు సదాశయంగా - శుభప్రదముగా - ఫలప్రదముగా ఉద్యమ రీతులు...
Read Moreఅర్థ రహితం – శూన్యఫలితం “మనం చేయని మంచి పనులను ఎవరికో నీతులు వచించుట స్వయ...
Read Moreతొడలు గొట్టుట తెలివి కాదని - తొమ్మిదేళ్ల స్వచ్ఛ ప్రగతికి తొడలు గొట్టుట తెలివి కాదని- ‘కొంత స్వార్థమునదుపు చేస్తే - సొంత బాధ్యత నిర్వహిస్తే –...
Read Moreకాలమహిమ కాదు సుమీ! కాలమహిమ కాదు సుమీ కార్యకర్త శ్రమదానం అనాలోచితం కాదీ అరుదగు స్వచ్చోద్యమం ఒక సామాజిక బాధ్యత ఊపందిన ఒక దృశ్యం ! ఒక సామూహిక యత్నం ఒనగూర్చిన ప్రయోజనం!...
Read Moreఐకమత్యం నిలువ వలెనోయ్ జాగృతములై - శక్తిమయమై జనపదంబులు మెలగవలెనోయ్ శుభ్రముగ - ఆహ్లాద కరముగ - శుభంకరముగ వెలగ దగునోయ్ స్వచ్ఛ శ్రామిక కార్యకర్తల ఐకమత్యం నిలువ వలెనోయ్ స్వచ్ఛ - సుందర చల్లపల్లె జానపదులకు ఉదాహరణోయ్ !...
Read More